Header Banner

కోహ్లీ తన చైల్డ్ హుడ్ హీరో సంచలన పోస్ట్.. వైరల్ గా మారిన ట్వీట్!

  Sun Mar 02, 2025 12:35        Sports

ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత్ పాక్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కనుసైగలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అద్భుతమైన బాల్ తో శుభ్ మన్ గిల్ ను ఔట్ చేసిన అబ్రార్.. ఆపై చేతులు కట్టుకుని గిల్ వైపు చూస్తూ పెవిలియన్ కు వెళ్లిపోమంటూ సైగ చేశాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న కోహ్లీ ఇది గమనించి కాస్త అసహనం వ్యక్తం చేశాడు. అయితే, మ్యాచ్ తర్వాత అబ్రార్ ను కోహ్లీ మెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా కోహ్లీని ఉద్దేశించి అబ్రార్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తన చిన్నతనంలో కోహ్లీ ఆటను ఆరాధించేవాడినని అబ్రార్ చెప్పాడు. కోహ్లీ తన చైల్డ్ హుడ్ హీరో అని వెల్లడించాడు. అతడికి బౌలింగ్ చేసే అవకాశం దక్కడం అదృష్టమని వివరించాడు. అతడు కేవలం మ్యాచ్‌ సమయంలోనే క్రికెటర్‌గా ఉంటాడని, వ్యక్తిగతంగా చాలా మంచివాడని కోహ్లీని మెచ్చుకున్నాడు. మైదానంలో, బయటా స్ఫూర్తి నింపడంలో కోహ్లీ ముందుంటాడని, అదే అతడి గొప్పతనమని అబ్రార్ చెప్పాడు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Abrar #ViratKohli #Cricket #IndiaPakMatch